Logo
Date of Publish : 30 April 2022, 4:32 pm
Editor : Sake Naresh

ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించిన ఆమదాలవలస ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు

      ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గం, సరుబుజ్జిలి మండలం, పెద్దమతలబు పేట గ్రామంలో ఇరువర్గాలు మధ్య మాటలు యుద్ధం కొనసాగిస్తూ ఈ గురువారం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా ఇరు వర్గాలకు తీవ్రంగా గాయాలయ్యాయి రిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న వారిని ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ.రామ్మోహన్ రావు పరామర్శించడం జరిగింది. ఆయనతో పాటుగా సరుబుజ్జిలి మండల జెడ్పీటీసీ అభ్యర్ధి పైడి.మురళీ మోహన్, మండల నాయకులు జనార్దన్, గోవర్ధన్, భాస్కర్ జగదీష్, అప్పలనాయుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com