Logo
Date of Publish : 15 December 2022, 4:02 pm
Editor : Sake Naresh

గాయపడిన వ్యక్తికి ఆర్ధిక సహాయం చేసిన జనసేన యువనాయకులు పిట్టా బాలు

      విజయనగరం ( జనస్వరం ) : గజపతినగరం నియోజకవర్గం, గంట్యాడ మండలంలో కొండ తామరపల్లి గ్రామంలో చర్చి గోడకూలిన ఘటనలో ఈ మధ్యనే మర్రి నారాయణ రావు గాయాలు పాలయ్యాడు. ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని, ఆయువకుడిని పరామర్శించి, గంట్యాడ మండలం జనసేన పార్టీ నుంచి ఐదువేల రూపాయలు ఆర్థికసహాయాన్ని పార్టీ యువనాయకుడు పిట్టా బాలు ఆధ్వర్యంలో గంట్యాడ జనసేన మండల అధ్యక్షలు సారాధి అప్పలరాజు, జనసేన నాయకుడు లక్కిడాం సర్పంచ్ వాసిరెడ్డి పవన్ చేతులమీదుగా అందించారు. పవన్ కళ్యాణ్ స్పూర్తితో మరెన్నో సేవా కార్యక్రమాలను చేపడతామని యువనాయకులు పిట్టా బాలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన యువనాయకులు అడపా రాంబాబు, జి.గౌరినాయుడు, కృష్ణ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com