Logo
Date of Publish : 09 October 2021, 3:49 pm
Editor : Sake Naresh

పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో ఫ్లెక్స్ చింపిన అగంతకులు పై చర్యలు తీసుకోవాలి : పిఠాపురం జనసేన నాయకులు

    పిఠాపురం, (జనస్వరం) : పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అక్టోబర్ 6వ తారీఖున రాత్రి కొంతమంది ఆగంతకులు బ్లేడుతో కట్ చేసి, చించివేయడం జరిగింది. ప్రశాంతంగా అన్నదమ్ముల్లా కలిసి ఉండే మేము ఇటువంటి సంఘటన వల్ల మా కందరాడ గ్రామంలో లేనిపోని మనస్పర్ధలు, గొడవలు పెట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ మరెక్కడా జరగకుండా చూడవలసిందిగా కోరుతూ పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారి ఆదేశాల మేరకు రూరల్ ఎస్.ఐ జగన్మోహన్ గారికి, పిఠాపురం సి.ఐ వై ఆర్ కే శ్రీనివాస్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పిఠాపురం రూరల్ జెడ్పిటిసి అభ్యర్థి వూట ఆదివిష్ణు ( నాని బాబు) రూరల్ మండల అధ్యక్షురాలు తోలేటి శిరీష, ఎంపీటీసీ పిల్లా దినేష్, ఉపాధ్యక్షులు వాకపల్లి సూర్య ప్రకాష్, యాండ్రపు శ్రీనివాస్, ఎంపిటిసి అభ్యర్థి రామిశెట్టి సూరిబాబు, కందా సోమరాజు, మేళం బాబి, పిల్లా శివ, శివ నాగు, తూము నాని, రామకృష్ణ,సేమ్మంగి శివ , సతీష్,సేమ్మంగి శివ, దశమి పట్టాభి, కొండపల్లి శివ, గంజి గోవిందరాజు, ప్రసాద్, రామకృష్ణ, సూరి, శ్రీ రాజ్, కొనమంచిలి దుర్గాప్రసాద్, ఎంపీటీసీ అభ్యర్థులు జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com