
ఈ సమావేశంలో ముందుగా ఇటీవల కరోనా తో మరణించిన పిఠాపురం టౌన్ అధ్యక్షుడు కోలా ప్రసాద్ గారికి రెండు నిమిషాలు మౌనం పాటించి, జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని, మన నియోజకవర్గంలో అన్ని కమిటీలను త్వరగా పూర్తి చేస్తానని అన్నారు. తదనంతరం పిఠాపురం రూరల్ మండల కమిటీని ప్రకటించడం జరిగింది. కమిటీ వివరాలు: పిఠాపురం రూరల్ మండల కమిటీ అధ్యక్షులు: తోలేటి శిరీష (లక్ష్మీ నరసాపురం) గౌరవ అధ్యక్షులు: సలాది సుబ్బారావు (నరసింగపురం) ఊటా ఆదివిష్ణు నాని బాబు బి.(ప్రత్తిపాడు)ఉపాధ్యక్షులు: వాకపల్లి సూర్యప్రకాష్ (కందరాడ) తోలేటి శ్రీధర్ (మంగితుర్తి )ప్రధాన కార్యదర్శి : అడపా శివరామకృష్ణ, (భోగాపురం ) కార్యదర్శిలు : యాండ్రపు శ్రీనివాస్ (మల్లాం) కూరాకుల వీరబాబు (విరవాడ) అధికార ప్రతినిధి : బస్వా కృష్ణ (చిత్రాడ ) ప్రచార కార్యదర్శి : పెంకే జగదీష్ (చిత్రాడ ) కోశాధికారి : పెంటకోట కృష్ణ (గోకివాడ) కార్యవర్గ సభ్యులు:కోటిపల్లి గోపి (చిత్రాడ), కందా సోమరాజు (విరవాడ) గంజి గోవిందరావు (నరసింగపురం ) (రాయవరం) దువ్వా వీరబాబు( రాపర్తి ) కొండపల్లి శివ (మంగితుర్తి ) బుర్రా విజయ్ (మల్లాం ) పిల్లా లోవరాజు (కందరాడ ) అక్కిరెడ్డి వీరచక్రధర (విరవ ) కొత్తెం గణపతి (మల్లాం ) సత్తెనపల్లి అప్పారావు (భోగాపురం) కమిటీ సభ్యులను ప్రకటించిన తరువాత వారితో ప్రమాణం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మురాలశెట్టి సునీల్ గారు ZPTC అభ్యర్థి ఊటా ఆదివిష్ణు గారు మరియు మల్లం ఎంపిటిసి రాసంశెట్టి కన్యకరావు, కందరాడ ఎంపిటిసి పిల్ల దినేష్ , వీరవాడ ఎంపిటిసి రామిశెట్టి సూరిబాబు,జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు,