Logo
Date of Publish : 06 November 2021, 2:56 pm
Editor : Sake Naresh

మృతి చెందిన జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన పిఠాపురం జనసేనపార్టీ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి

   పిఠాపురం, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా  పిఠాపురం మండలం కోలంక గ్రామంలో జనసేనపార్టీ కార్యకర్త శ్రీపతి అప్పారావు గారు (27)  ఇటీవల మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పిఠాపురం జనసేనపార్టీ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు కోలంక గ్రామానికి వెళ్ళి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. అలాగే వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి, కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటానని  ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం రూరల్ కమిటీ ప్రధాన కార్యదర్శి అడపా శివరామకృష్ణ, ఉపాధ్యక్షులు వాకపల్లి సూర్య ప్రకాష్, కొండపల్లి శివ, కోలంక ఎంపీటీసీ అభ్యర్థి కేతినిడి గౌరీ నాగలక్ష్మి, కర్రీరెడ్ల రాజు, నంద్యాల నాగబాబు, కేతినిడి అర్జున్న, గణేష్, చిట్టిబాబు, దేశెట్టి బుజ్జి, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com