Logo
Date of Publish : 11 November 2021, 7:36 am
Editor : Sake Naresh

మత్స్యకార గ్రామాలలో పర్యటించిన పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి

    పిఠాపురం, (జనస్వరం) : యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ పర్యటనలో భాగంగా పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు మత్స్యకార సోదరుల గ్రామాలకు వెళ్లి కోతకు గురవుతున్న ఇళ్లు, వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళతానని తెలియజేసారు. జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల కష్టాలలో అండగా ఉంటుందని జనసేన పార్టీ సిద్ధాంతాలు వారికి తెలియజేశారు. త్వరలోనే మీ సమస్యలపై పూర్తి వివరాలు సేకరించి మీకు న్యాయం జరిగే విధంగా జనసేన పార్టీ పోరాడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చీకట్ల శ్యామ్ కుమార్ గారు, వంకా కొండబాబు గారు, సూరాడా శ్రీను, మేరుగు ఇశ్రయేలు, మైలపల్లి దావీదు, మైలపల్లి జగన్నాధం, బడే మసేను, వంకా జాన్, రాసిపిల్లి నాగేశ్వరరావు, కొవ్విరి రాజారావు, చింతకాయల జగన్నాథం, కంబాల గోవిందు, మోస ఎల్లాజీ, ఉమ్మిడి ఫిలిప్, సోదే రాము, కొనడా సింహాద్రి, గంటా మహేష్, సోదే సత్తిబాబు, కోడా బాలు, రాచపల్లి శివ, సోదే శ్రీను, దుర్గాప్రసాద్, సూరాడ ప్రతాప్, అంజి, శివ, అజయ్, మణికంఠ, రాజు, హేమ, రవి, నాని, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com