Logo
Date of Publish : 29 April 2021, 9:11 am
Editor : Sake Naresh

జనసేన నాయకులు జనసైనికుల పై జరుగుతున్న వారి దాడులపై చర్యలు తీసుకోవాలన్న పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి

                తూర్పుగోదావరి రాజనగరం నియోజవర్గం గానుగూడెం గ్రామంలో జనసేన నాయకులు కార్యకర్తల మీద దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు కోరారు. ఈ పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాయడమే తప్ప వారి విధులను సక్రమంగా వారు నిర్వర్తిస్తే ఇలాంటి దారుణాలు జరిగే అవకాశమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న కాకినాడ రూరల్ కరపలో మా జనసైనికులు 6గురిపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్ కి పంపారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా సామాన్య ప్రజలు వెళ్లి కేసు పెడితే ఆ కేసును దర్యాప్తు చేయకుండా వైసీపీ నాయకులకే కొమ్ము కాస్తున్నారు. గానుగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి సత్య శ్రీ ఆమె భర్త రంగా పైన వారి వెంట ఉన్న జనసేన శ్రేణులపైన ఎన్నికలలో గెలిచిన అప్పటినుంచి అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉన్నతాధికారులు ఈ ఘటనపై సత్వరమే విచారణ చేపట్టాలని అధికారపార్టీ నేతల అండతో జనసేన నాయకులు శ్రేణులపై హింసకు పాల్పడ్డవారిని అరెస్ట్ చేసి తగిన చర్యలు చేపట్టాలని అని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com