Logo
Date of Publish : 26 January 2024, 10:52 pm
Editor : Sake Naresh

విద్యార్థులకు స్టేషనరీ అందించిన పిఠాపురం జనసేన నాయకులు

   పిఠాపురం ( జనస్వరం ) : జనంలోకి జనసేన టీమ్ పిఠాపురం జనసేన ఇంచార్జి ఉదయ్ ఆదేశాల మేరకు గణతంత్ర దినోత్సవం పిఠాపురంలో గోపాల బాబా స్కూల్ పిల్లలు మధ్య ఘనంగా జరిపారు. Psn మూర్తి జనసేన పార్టీ తరుపున స్కూల్ పిల్లలకు పరీక్ష వ్రాత అట్టలు, పెన్స్, పెన్సెల్, పంచారు. ప్రధానోపాధ్యాయులు  మాట్లాడుతూ స్కూల్ పిల్లల మీద మీరు చూపిస్తున్న శ్రద్ధ చాలా ఆనందకరమని హర్షం వ్యక్తం చేశారు. జనంలోకి జనసేన టీమ్ పిఠాపురం స్థానిక ఉప్పాడ బస్టాండ్ లో మహాత్మ గాంధీని పూలమాలతో సత్కరించడం మరియు స్వీట్ పంచడం జరిగింది. మరియు పిఠాపురం స్థానిక అంబేద్కర్ సెంటర్ లో డా" అంబేద్కర్ కి పూలమాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, టైల్స్ బాబీ, పెంకే జగదీష్, కసిరెడ్డి నాగేశ్వరావు, పెదిరెడ్ల భీమేశ్వరరావు, బీసీ నాయకులు శ్రీనివాస్, డాకే ప్రసాద్,దేశిరెడ్డి సతీష్, ఓ.సాయి, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com