Logo
Date of Publish : 18 August 2021, 6:31 am
Editor : Sake Naresh

మత్స్యకార సమస్యలను తెలుసుకున్న పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి

            పిఠాపురం ( జనస్వరం ) : యు కొత్తపల్లి మండలంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న కొత్తపట్నం గ్రామంలో పిఠాపురం జనసేన ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు పర్యటించి అక్కడి మత్స్యకార సమస్యలను తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ వారు ఎన్నో సంవత్సరముల నుండి ఎదుర్కొంటున్న సమస్య స్మశాన వాటిక లేకపోవడం అని తెలియజేశారు. స్మశాన వాటిక లేక ఉన్న కొద్దిపాటి తీరప్రాంత స్థలంలో ఎవరైనా చనిపోతే వారి భౌతికకాయాన్ని పూడ్చిన తరువాత తుఫానుల అలల తాకిడికి మరల పైకి వస్తున్నాయి అని వాటిని మరలా పూడ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని తెలియజేశారు. ఈ సమస్యపై స్పందించిన పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం చూపుతానని వాళ్లకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టా శివ, దొడ్డి దుర్గాప్రసాద్, వనమాడి రాజు, పాత్ర అప్పలరాజు, సూరాల శ్రీను, పట్టా సూరిబాబు, వనమాడి ఎల్లారావు, పంత్ ఆడి ముసలయ్య, పాత్రి గంగాధర్, రేవు విశ్వనాథం, పాత్రి దుర్గాప్రసాద్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com