Logo
Date of Publish : 23 September 2021, 4:54 pm
Editor : Sake Naresh

అనారోగ్యముతో బాధపడుతున్న జనసేన కార్యకర్తను పరామర్శించిన పిఠాపురం జనసేన ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి

    పిఠాపురం, (జనస్వరం) :   యు. కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామంలో ఇటీవల బైక్ ఆక్సిడెంట్ లో యువకుడు దడాల లక్ష్మణ్ మరణించారు. ఆ లక్ష్మణ్ మీద బెంగ పెట్టుకుని వారి అన్నయ్య జన సైనికుడు దడాల  ప్రత్యూష్ కి గుండె నొప్పి రావడంతో ఆపరేషన్ అయింది. ఈ విషయం తెలుసుకున్న  పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్  మాకినీడి శేషుకుమారి గారు పాత ఇసుకపల్లి గ్రామంకి వెళ్లి  ప్రత్యూష్ ని, అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ జనసేన కార్యకర్తలకు ఏ కష్టం వచ్చిన జనసేన పార్టీ తోడుగా ఉంటుందని అన్నారు. అలాగే ఎప్పుడు ఆపద వచ్చిన  మీ ఆడపడుచుల అండగా ఉంటానని రెండు వారం రోజుల్లో మళ్లీ వస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, కోన రామకృష్ణ, దాసరి దేవదాసు, దడాల బాబి, దడాల సన్నీ, అనపర్తి విజయ్ కుమార్, కుంచె రంగ, రేవాడ కామేష్, పిరటి బాల ప్రసాద్, నున్న నాని, ఏనుగుపల్లి తేజ, రావాడ కిరణ్, దడాల రాము, కిరణ్, ఇసుకపల్లి జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com