Logo
Date of Publish : 22 September 2020, 3:48 pm
Editor : Sake Naresh

చికిత్స పొందుతున్న జనసైనికుడిని పరామర్శించిన పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషకుమారి

చికిత్స పొందుతున్న జనసైనికుడిని పరామర్శించిన పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషకుమారి

                పిఠాపురం గోలప్రోలు మండలం ఏకే మల్లవరం గ్రామంలో జన సైనికుడు తాళ్లపత్తి సుబ్బారావు కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యి వెన్నెముక విరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయన్ని పలువురు జనసేన కార్యకర్తలు పిఠాపురం ఇన్ ఛార్జ్ మాకినీడి శేషుకుమారి ళదృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆమె స్పందించి జనసైనికుడు సుబ్బారావు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆ కుటుంబాని కి అండగా ఉండి మెరుగైన వైద్యం చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని, అలాగే మన పార్టీ జనసైనికులు కూడా పార్టీ కోసం శ్రమించి మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మర్రి దొరబాబు, గొల్లపల్లి వీరబాబు, బాబి, సుబ్బు, రఘు, ఊట నాని బాబు, పెంకే జగదీష్, వై శ్రీనివాస్, వై సతీష్ , జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com