Logo
Date of Publish : 22 January 2022, 12:51 pm
Editor : Sake Naresh

క్రియాశీలక కార్యకర్తకు ఇన్సూరెన్స్ చెక్కును అందించిన పిఠాపురం ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడు శేషుకుమారి

    పిఠాపురం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రూరల్ మండలం, కందరాడ గ్రామానికి చెందిన జనసేన వీరమహిళ పిల్లా రమ్యజ్యోతి కొంతకాలం క్రితం బైక్ యాక్సిడెంట్ కి గురవ్వడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు జనసేన క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించిన "ఇన్సూరెన్స్" (₹18,798/-) రూ./ చెక్ రావడం జరిగింది. ఈ చెక్ ని పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్  శ్రీశ్రీమతి మాకినీడి శేషుకుమారి గారి చేతులమీదుగా  రమ్యజ్యోతికి  కందరాడ జనసేన పార్టీ ఎం పి టి సి పిల్లా సునీత (దినేష్)గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ, మండల అధ్యక్షులు పట్టా శివ, అమరాది వల్లీ రామకృష్ణ, మరియు అడపా శివరామకృష్ణ, గోపు సురేష్, కొండపల్లి శివ, పుణ్యమూర్తుల సూర్యనారాయణమూర్తి, యాండ్రపు శ్రీనివాస్, కందా సోమరాజు, పిల్లా శివ, దొడ్డి దుర్గాప్రసాద్, మేళం బాబి, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com