Logo
Date of Publish : 19 January 2021, 3:41 pm
Editor : Sake Naresh

పిఠాపురం ఇంచార్జ్ మాకినీడి శేషకుమారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు

                    ఈరోజు పిఠాపురం పార్టీ ఆఫీస్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేనపార్టీలో చేరిన పిఠాపురం మండలం మల్లం గ్రామం అంబేద్కర్ నగర్ నాయకులు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేనపార్టీతోనే బడుగు బలహీనవర్గాల అభివృద్ధి సాధ్యమని నమ్మి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్  శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారి సమర్థవంతమైన నాయకత్వానికి ఆకర్షితులై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీడిన పాట్టి రాంబాబు, బoడా జయ బాబు, రండా వీరబబాబు, కట్టగపూడి అశోక్, కలిసి జనసేన పార్టీలో చేరారు. వీరికి పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 40 మంది అంబేద్కర్ నగర్ నాయకులు పార్టీ లో చేరారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మల్లం ఎంపిటిసి అభ్యర్థి1 రాసంశెట్టి కన్యక రావు, యండ్రపు శ్రీనివాస్, మర్రి దొరబాబు కోలా ప్రసాద్ y. చక్రధర్ మల్లం జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com