Logo
Date of Publish : 27 November 2021, 4:36 pm
Editor : Sake Naresh

భారత రాజ్యాంగ నిర్మాణ దినోత్సవ వేడుకలను నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషకుమారి

    పిఠాపురం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కందరాడ గ్రామాల్లో భారత రాజ్యాంగ నిర్మాణ దినోత్సవం సందర్భంగా నియోజక ప్రజలకు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ ఇంఛార్జ్ పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకురాలు మాకినీడి శేషకుమారి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాణం ఏర్పడిన రోజని, దేశ ప్రజలందరికీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎంతో గొప్పగా విలువలతో కూడిన భారత రాజ్యాంగాన్ని నిర్మించినందుకు, ప్రతి ఒక్కరూ మన దేశంలో పూర్తి స్వేచ్ఛ, స్వతంత్ర హక్కులతో జీవిస్తున్నారని, మన భారత రాజ్యాంగం, ప్రపంచ దేశాల్లోకెల్లా ఎంత పటిష్టమైందని, శక్తివంతమైనదిగా తీర్చిదిద్దిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఇవే మా జోహార్లు అని అన్నారు. ఈరోజు ఉదయమే ముందుగా కందరడ గ్రామంలోని పెద్దలు మాసా పెద పుద్రయ్య, వాకపల్లి సూర్య ప్రకాష్ కన్నా బత్తుల వెంకటరమణ, మాట్లాడ అనిల్ కుమార్, పల్లెటి అప్పారావు పవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని నీటితో కడిగి, శుభ్రంచేసి, సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చీకట్ల శ్యామ్ కుమార్, రూరల్ అధ్యక్షురాలు తోలేటి శిరీష, కందరాడ ఎంపీటీసీ పిల్లా సునీత ( దినేష్), చిత్రాడ ఎంపీటీసీ దూలపల్లి రత్నం, రూరల్ ఉపాధ్యక్షులు వాకపల్లి సూర్య ప్రకాష్, ప్రధాన కార్యదర్శి అడపా శివరామకృష్ణ, ప్రచార కార్యదర్శి పెంకే జగదీష్, మండల కమిటీ సభ్యులు కొండపల్లి శివ, బుర్రా విజయ్, రామిశెట్టి సూరిబాబు, మోటూరి మహేష్, కందా సోమరాజు పుణ్య మంతుల సూర్యనారాయణమూర్తి,పట్టా శివ, దొడ్డి దుర్గాప్రసాద్, సూరడా శ్రీను, పంతడ దుర్గాప్రసాద్, సురేంద్ర,కర్రీ హరిబాబు, పులి వెంకట రమణ, సింగిరి మల్ల సురేష్, నాని, శివ, నాగు, పట్టా సూరిబాబు, కీర్తి నాగు, గుడాల విష్ణు, సిద్ది బుజ్జి, చింతల మధు, పల్ల సందీప్, వీర మహిళలు కేతినిడి గౌరీ నాగలక్ష్మి, వినుకొండ శిరీష, నవీన్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com