Search
Close this search box.
Search
Close this search box.

చిర్రావూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం మరుగుదొడ్డి నిర్మించాలని వినతిపత్రం

చిర్రావూరు

మంగళగిరి ( జనస్వరం ) : చిర్రావూరు గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం వద్ద మరుగుదొడ్డి సౌకర్యం లేనందున జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం గ్రామ సమస్యల పరిష్కారంలో భాగంగా చర్చించారు. మంగళగిరి నియోజకవర్గం ఇంఛార్జి & రాష్ట్ర చేనేత వికాస విభాగం ఛైర్మెన్ గౌరవనీయులైన శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారు నెలరోజుల్లో అధికార పార్టీ వారు ఈ సమస్యని పరిష్కరించకపోతే జనసేన పార్టీ ఈ సమస్యని సొంత విరాళాలతో పరిష్కరిస్తుంది అని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు చిర్రావూరు సచివాలయం సెక్రటరీ గారికి జనసేన గ్రామ కమిటీ సభ్యులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సచివాలయం సెక్రటరీ గారు 15 రోజుల్లో ఈ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way