Logo
Date of Publish : 29 May 2023, 2:50 pm
Editor : Sake Naresh

ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు వినతిపత్రం

        రాజంపేట ( జనస్వరం ) : అన్నమయ్య జిల్లా కలెక్టర్ పి యస్ గిరీష కు స్పందనలో వినతి పత్రాన్ని అందజేసిన జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్. రాయచోటి నుండి సుండుపల్లి వయా రాయవరం, పింఛ వరకు రెండు వరసల రహదారి పనులు త్వరతీగతిన పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా నివారించాలని కోరారు.  రాయచోటి నుండి సుండుపల్లి వయా రాయవరం, పింఛ, ఆరోగ్యపురం, సొంటవారిపల్లి, పాపన్నగారిపల్లి, తదితర మారుమూల ప్రాంతాలకు సమయానుకూలంగా ఆర్ టీ సి సర్వీసులు ఉండాలన్నారు.  సుండుపల్లి మండల కేంద్రంలో బస్ షాల్టర్ నందు పబ్లిక్ టాయ్లెట్ల ఏర్పాటు కు తక్షణ నిధులు కింద మంజూరు చేసి ప్రయాణికులు, స్కూల్, కాలేజీ, పిల్లలు, మహిళలు, వృద్ధులు యొక్క నిత్యావసర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాయచోటి నుండి లక్కిరెడ్డిపల్లి వయా వర్రీకుంటపల్లె, జె వడ్డిపల్లెకు ఆర్ టి సి సర్వీసులు ప్రస్తుతం అక్కడ ప్రాంతాల ప్రజలు ప్రయాణికులు పడుతున్న సమస్యలు గుర్తించి గతంలో మార్దిరి ఆర్ టి సి సర్వీసులు ఉండాలని కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యలు కొరకు త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, పలువురు సమస్యలు పట్ల భాదితులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com