Search
Close this search box.
Search
Close this search box.

మాజీ సైనికుల సమస్యలపై వినతిపత్రం

సైనికుల

        ధర్మవరం ( జనస్వరం ) : ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ రిక్వైర్మెంట్ Hon|| ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి,ప్రెసిడెంట్ పి.వి రామిరెడ్డి,వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి ల ఆధ్వర్యంలో 30 మంది Ex జవాన్ లు ధర్మవరంలో వారికి ఉన్నటువంటి సమస్యల గురించి చిలకం మధుసూదనరెడ్డికికి వినతిపత్రం అందజేయడం జరిగింది. వారి సమస్యలు అసోసియేషన్ కమ్యూనిటీ హాల్, కేంద్ర ప్రభుత్వం G.O ప్రకారం ప్రతి రిటైర్డ్ జవాన్ కు 5 ఎకరాల పట్టా, హౌస్ సైట్స్, డీసి లాండ్స్ అలాట్మెంట్, కాలనీ లో కమ్యూనిటీ హాల్ కు 15 సెంట్లు ఈ సమస్యలు అన్ని జనసేన పార్టీ చిలకం మధుసూదన రెడ్డి విన్న తర్వాత తప్పకుండా నేను ఎమ్మెల్యే అయ్యాక వారికి సైనిక పూరి కాలనీ, కమ్యూనిటీ హాల్ కట్టించేకి కృషి చేస్తానని వారికి మాట ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way