Logo
Date of Publish : 03 June 2023, 3:14 pm
Editor : Sake Naresh

తాగునీటి సమస్య పరిష్కరించాలని జనసేన నాయకుల వినతిపత్రం

         నెల్లూరు ( జనస్వరం ) : కలువాయి మండలంలోని వెంకటరామరాజుపేట గ్రామంలో మూడు చేతి పంపులు పనిచేయక త్రాగునీరు సమస్యతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై కలువాయి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పెరంకొండ మనోహర్ గారి ఆధ్వర్యంలో విస్తరణ అధికారి(పంచాయితీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి) డి.నారాయణ ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సమస్యపై వారు స్పందించి చేతి పంపులు సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు పువ్వాడి నరేష్ ,ప్రవళిక, సుసర్ల శ్రీహరి, భువన్ కుమార్ పాల్గొన్నారు .


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com