Logo
Date of Publish : 08 March 2024, 9:28 pm
Editor : Sake Naresh

స్థానిక సమస్యలపై కాకినాడ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం

     పఠాపురం( జనస్వరం ) : నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఆదేశాలు మేరకు పిఠాపురం నియోజవర్గం యు కొత్తపల్లి మండలం యండపల్లి గ్రామ పంచాయతీ తోటూరు గ్రామానికి మూర్తి టైల్స్ బాబి మల్లం శ్రీను ముప్పన రత్నం వెళ్లడం జరిగింది. అందులో భాగంగా నెల రోజుల నుండి అక్కడ వీధిలైట్లు సుమారు 10 స్తంభాల నుండి 15 స్తంభాలకు వెలగడం లేదని ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. వెంటనే స్పందించిన మన జనసేన పార్టీ నాయకులు అందరం కూడా కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగిందన్నారు. వెంటనే ఆమె చాలా సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి జనసేన పార్టీ పి. ఎస్.ఎన్. మూర్తి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టైల్స్ బాబీ ,బీసీ నాయకులు ఎండ్రపు శ్రీనివాసరావు , వీర మహిళ వినకొండ అమ్మాజీ , మరియు పి.ఎస్.ఎన్. మూర్తి, పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com