Logo
Date of Publish : 03 June 2023, 3:53 pm
Editor : Sake Naresh

రోడ్లు వేయాలని కలెక్టర్ కు వినతి పత్రం

   శ్రీకాకుళం ( జనస్వరం ) : బూర్జ పంచాయతీ, మజ్జివలస గ్రామ ప్రధాన రహదారి మట్టి రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నది. దీనిపై పలుమార్లు తారు రోడ్డు సేంక్షన్ చేయమని అధికారులకు వినతిపత్రం అందదేసిన జనసేన నాయకులు. ఇప్పటి వరకు ఎటువంటి పనులు మొదలు పెట్టడం లేదని వారు వాపోతున్నారు. అలాగే మజ్జివలస నుండి కొండయి పాడు వరకు ఆరు కిలోమీటర్లు, బూర్జ నుంచి తుంబాయి పాడు వరకు మూడు కిలోమీటర్ల రోడ్డు వేయమని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి ఆర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బూర్జ పంచాయతీ జనసేన పార్టీ వైస్ సర్పంచ్ పరశురాం, రాప బుద్దు జనసేన పార్టీ మండల నాయకులు, బూర్జ సర్పంచ్ బొంజుబాబు, అప్పన్న గారు ఆర్జీలు కలెక్టర్ గారికి సమర్పించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com