Logo
Date of Publish : 02 March 2022, 4:05 pm
Editor : Sake Naresh

మిరియాలు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి : అరకు జనసేన నాయకులు

    అరకు, (జనస్వరం) : అరకు వేలి మండలం పేదలబుడు పంచాయతీ పరిధిలో గల గర్డగుడ గ్రామంలో సోమవారం ఉదయం జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, అల్లంగి రామకృష్ణ, L b. రవీంద్ర ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో పర్యటించడం జరిగింది. అలాగే ఇంటింటికి జనసేన మాటలు, సిద్ధాంతాలు తీసుకెళ్తు, గిరిజనులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. ముఖ్యంగా గిరిజనుల పండించిన మిరియాల పంటలకు  ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని జనసేన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజనులు పండించిన మిరియాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజనులతో నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి నిరసన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com