Logo
Date of Publish : 22 July 2022, 4:05 pm
Editor : Sake Naresh

పోలవరం వంతెన నుండి ప్రజలు ప్రాణాలు కాపాడాలి : అక్కల రామమోహనరావు (గాంధీ)

         మైలవరం ( జనస్వరం ) : జి. కొండూరు కవులూరు రోడ్డులో బుడమేరు పోలవరం వంతెన శిథిలావస్థకు చేరిందని వంతెన సైడు భాగం సపోర్ట్ గా ఉండే రైలింగ్ 3 సంవత్సరాలు క్రితం పడిపోవడం వలన ప్రజలకు ప్రాణాలు అరచేతిలో పెటుకోని ప్రయాణం చేయవలసి వస్తుందని మైలవరం ఇంచార్జ్ అక్కల రామమోహనరావు (గాంధీ) అన్నారు. గతంలో అధికారులు దృష్టికి జనసేన పార్టీ తరుపున తీసుకువెళ్లటం జరిగింది కానీ అధికారులు పటించుకోవడం లేదన్నారు. తక్షణమే వంతెన మరమ్మతులు చేయాలని కవులూరు రోడ్డు బాగు చేయాలి అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలకమిటీ మెంబెర్స్, బుల్లా రాజు, కిషోర్, గణేష్, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com