
మడకశిర, (జనస్వరం) : మడకశిర నియోజవర్గ జనసేన పార్టీ తరుపున ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. గత కొద్ది రోజులుగా కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టె విధాంగ అధికార పార్టీ నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు వ్యవహరించారు. ఇంతటితో స్వస్తి పలకాలని వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా వ్యవహరించాలని మడకశిర నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున తెలియచేస్తున్నాము. కేవలం ప్రాంతీయ అభివృద్ది కొసమే అన్నీ పార్టీలా వారు పాటు పడాలని జనసేన పార్టీ తరుపున విన్నవించుకుంటున్నామని అన్నారు.