Logo
Date of Publish : 31 October 2023, 11:20 pm
Editor : Sake Naresh

న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగింది

    ధర్మవరం ( జనస్వరం ) : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖ్యంగా మాట్లాడుతూ  తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ వచ్చి జైలు నుండి విడుదల కావడం శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేసి ప్రజలందరికీ న్యాయవ్యవస్థపై నమ్మకం ఏర్పడిందని చంద్రబాబు నాయుడు తన ఆరోగ్య సమస్యల నుండి తొందరగా కోలుకోవాలని జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నామని అలాగే ప్రజలంతా కూడా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, అడ్డగిరి శ్యామ్ కుమార్, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు కోటికి రామాంజి, దాడితోటి కృష్ణయ్య, గొట్లూరు జీవి, మల్లెమీద మోహన్ నాయుడు, ప్యాదింది వెంకటేష్, కడపల సుధాకర్ రెడ్డి,తులవ దామోదర్, బిల్లేనంద,దారా గంగాధర్, దాసరి లక్ష్మీనారాయణ, అలాగే హరికృష్ణ, రాఘవ, కేసాపురం పెద్దిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com