నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీలో మన ఊరు మన కార్యకర్త మన జనసేన మొదటి విడతలో భాగంగా జనసేన పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న కార్యకర్తల గడప గడపకు వెళ్లి వారి కుటుంబ సభ్యుల మద్దతు తీసుకునే భాగంగా కార్యక్రమం చేపట్టారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ ని స్వాగతించిన హౌస్ ఫర్ ఆల్ నివాసులు. 54డివిజన్ ముఖ్యనాయకులు మొయిన్, సుల్తాన్ ల కుటుంబ సభ్యులను కలిసారు. వారు మాట్లాడుతూ జగన్ వచ్చిన దగ్గర నుండి కరువుతో అల్లాడుతున్నామన్నారు. చెత్త దుర్గందం, దోమలతో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోవటం లేదుని వాపోయారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com