Search
Close this search box.
Search
Close this search box.

ఈ చెత్త ప్రభుత్వంను ప్రజలు చెత్త బుట్టలో వేయటం ఖాయం : చెన్నారెడ్డి మనుక్రాంత్

చెత్త ప్రభుత్వం

       నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీలో మన ఊరు మన కార్యకర్త మన జనసేన మొదటి విడతలో భాగంగా జనసేన పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న కార్యకర్తల గడప గడపకు వెళ్లి వారి కుటుంబ సభ్యుల మద్దతు తీసుకునే భాగంగా కార్యక్రమం చేపట్టారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ ని స్వాగతించిన హౌస్ ఫర్ ఆల్ నివాసులు. 54డివిజన్ ముఖ్యనాయకులు మొయిన్, సుల్తాన్ ల కుటుంబ సభ్యులను కలిసారు. వారు మాట్లాడుతూ జగన్ వచ్చిన దగ్గర నుండి కరువుతో అల్లాడుతున్నామన్నారు. చెత్త దుర్గందం, దోమలతో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోవటం లేదుని వాపోయారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way