Logo
Date of Publish : 06 February 2022, 4:22 pm
Editor : Sake Naresh

పెనుకొండ నియోజకవర్గ జనసేనపార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

    పెనుకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా పెనుకొండ మండలం దర్గా దగ్గర జనసేన పార్టీ పెనుకొండ నాయకులు బంగారం సహకారంతో దర్గా దగ్గర అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కన్వీనర్ మహేష్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పెనుకొండ మండలంలో జనసేన పార్టీ బలోపేతం కోసం తన శక్తి మేరకు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఇలాంటి భాగ్యం కలిగించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ గారికి పెనుకొండ మండలం జనసైనికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నాయకులు కుమార్, వీర మహిళ శ్రీదేవి, లోకేష్, మంజునాథ్, సురేష్, విజయ్, నారాయణ పెనుకొండ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com