Logo
Date of Publish : 06 September 2021, 3:55 pm
Editor : Sake Naresh

అర్హులైన పేదలకు పెన్షన్లు మంజూరు చేయాలి ~ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి

      విజయనగరం, (జనస్వరం) :  అర్హులైన పేదల అందరికీ  పెన్షన్లు మంజూరు చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి గారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్ గ్రీవిన్స్ లో కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకమారి గారికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా యశస్వి గారు మాట్లాడుతూ విజయనగరం మండలం, దుప్పాడ గ్రామంలో కొంతమంది నిరుపేదలను గుర్తించడం జరిగిందని, వారెవ్వరికీ పెన్షన్లు రావట్లేదని, ఇస్తున్న వారికి కూడా కొందరికి పెన్షన్లు ఆపివేశారని వీరందరికీ విచారణ జరిపించి, పెన్షన్లు వచ్చే విధంగా చేయాలని కోరామని, అలాగే కలెక్టరేట్ ముందు సుమారు పదిహేను రోజులనుంచి దీక్ష చేపడుతున్న అర్హులైన దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో  జనసేన చేనేత వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కాటం అశ్వని గారు, జనసేన నాయకులు రవితేజ, చందు, కిలారి ప్రసాద్, చరణ్, పవన్, శంకర్, మరియు దుప్పాడ గ్రామస్తులు  తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com