Logo
Date of Publish : 29 December 2022, 7:49 am
Editor : Sake Naresh

పెన్షన్లను యధాతధంగా కొనసాగించాలి : రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు

        రాజోలు ( జనస్వరం ) :  పెన్షన్లను యధాతధంగా కొనసాగించాలని కోరుతూ రాజోలు మండల వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు రాజోలు ఎంపీడీవో ఇసుకపట్ల ఇమ్మానియేలు కుమార్ కు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ ఇంటిపల్లి మాట్లాడుతూ రాజోలు మండల పరిధిలో రెండు వందల ముపై నాలుగు పెన్షన్లను వెరిఫికేషన్ నిమిత్తం సంబంధిత రిమార్క్ లతో మండల కార్యాలయానికి వచ్చినవని, వాటిని నోటీసుల రూపంలో గ్రామ వాలంటరీల ద్వారా ఆయా లబ్ధిదారులకు పంపించడం జరిగిందని అన్నారు. ఐతే వెరిఫికేషన్ కు వచ్చిన రెండు వందల ముపై నాలుగు పెన్షన్ల లబ్దిదారులను అర్హులుగా గుర్తించి వారందరికీ పెన్షన్ల యధావిధిగా కొనసాగించాలని ఎంపీడీవో లిఖితపూర్వకంగా కోరినట్లు ఇంటిపల్లి విలేఖర్లకు తెలిపారు. కుంటిసాకులతో పెన్షన్ల నిలుపుదల చేస్తే ఉద్యమం చేబడతామని ఇంటిపల్లి ఆనందరాజు అన్నారు. వినతిపత్రం ఇచ్చిన ఇంటిపల్లి తో పాటు కోఆప్షన్ సభ్యులు కూడా ఉన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com