Logo
Date of Publish : 19 June 2021, 2:25 pm
Editor : Sake Naresh

వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తున్న ఇంటి పన్నును ఖండిస్తూ అధికారులకు వినతి పత్రాన్ని అందించిన పెందుర్తి జనసేన నాయకులు

           GVMC పరిధిలో ఇంటి పన్నును వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచడం, ప్రజల నుంచి చెత్త రుసుము వసూలు చేయడాన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేఖిస్తూ  జీవీఎంసీ కార్యాలయం నందు జోనల్ కమిషనర్ నీ కలిసి వినతిపత్రం అందించారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, కౌన్సిల్లో చర్చించకుండా చట్టానికి విరుద్ధంగా జీవో నెంబర్ 197, 198 తీసుకుని రావడం వలన GVMC పరిధిలోగల ప్రజలపై సుమారు 900 కోట్లు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున పెద్ద మనసుతో ఈ GO వెనక్కి తీసుకోవాలని ప్రజల తరఫున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి కంచిపటి మధు, పెన్ననిటి పార్వతి గారు, వబ్బిన శ్రీకాంత్ గారు, తన కాల్ శ్రీనివాస్, మోటూరు చైతన్య, జుత్తడ శీను, ప్రసాద్ రాజా, సాయి,ప్రసాద్, బుదిరెడ్ల రాజు, మెండ సతీష్ గారు, పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com