Logo
Date of Publish : 22 July 2021, 5:11 pm
Editor : Sake Naresh

కరోనాతో మరణించిన జన సైనికుడు కుటుంబానికి 30 వేలు రూపాయిలు ఆర్థిక సాయం అందించిన పెందుర్తి జనసేన నాయకులు

          పెందుర్తి నియోజకవర్గం, పరవాడ మండలం, వాడచీపురుపల్లి గ్రామ పంచాయతీ విస్సన్న పేట గ్రామానికి చెందిన జనసైనికుడు కుండ్రపు నాయుడు బాబు గారు ఇటీవల కరోనాతో చనిపోవడం జరిగింది. ఆయన ఇద్దరి ఆడ బిడ్డలకు పెందుర్తి నియోజకవర్గం జనసేనపార్టీ తరుపున ₹30 వేల రూపాయలను చెక్కు రూపంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమములో  జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ గారు, జనసేనపార్టీ నాయకులు వన్నెం రెడ్డి సతీష్ గారు మరియు పెందుర్తి నియోజకవర్గం నాయకులు మోటూరు సన్యాసి నాయుడు, సర్వసిద్ది సన్యాసి రాజు, అర్జిల్లి అప్పలరాజు, శ్రీకాంత్ వబ్బిన, పిల్లా శివ కృష్ణ, పోలవరపు మరినయ్య, బొంది దుర్గారావు, సమ్మంగీ అప్పారావు, బలిరెడ్డి సతీష్, కింజారపు లోకేశ్వరావు, చింతకాయల ముత్యాలు, సన్నీ, మధు జన సైనికులు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది .


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com