Logo
Date of Publish : 16 December 2020, 7:08 am
Editor : Sake Naresh

IIIT ప్రవేశ పరీక్షలో రాష్ట్ర 7 వ ర్యాంకును సాధించిన జ్ఞానేశ్వర్ ను అభినందించిన పెందుర్తి జనసేన నాయకులు

IIIT ప్రవేశ పరీక్షలో రాష్ట్ర 7 వ ర్యాంకును సాధించిన జ్ఞానేశ్వర్ ను అభినందించిన పెందుర్తి జనసేన నాయకులు

                విశాఖపట్నం 88 వార్డ్ నరవ గ్రామం, పెందుర్తి నియోజకవర్గం IIIT ప్రవేశ పరీక్షలో 96 మార్కులు సాధించి రాష్ట్రంలో 7 ర్యాంకు, విశాఖపట్నం జిల్లాలో 1 ర్యాంకు సాధించిన జేరిపోతుల జ్ఞానేశ్వర్ S/o పోలరావు ని జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ వబ్బిన జనార్ధన శ్రీకాంత్ సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను ఆదిరోహించి, కుటుంబానికి మన నరవ గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరడంతో పాటు, విజయానికి మూలకారణమైన తల్లిదండ్రులు ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో KR కోర్ అడ్మిన్ నవీన్, మహేష్, శేషు, జన సైనికులు గవర శీను గవర గణేష్, బొబ్బర శ్రీను, ప్రవీణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com