Logo
Date of Publish : 27 July 2021, 3:25 pm
Editor : Sake Naresh

పెండింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలి : ఎమ్మిగనూరు జనసేన నాయకులు రాహుల్ సాగర్

         ఎమ్మిగనూరు,  (జనస్వరం) :  ఎమ్మిగనూరు , పట్టణంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయాలని ఎమ్మిగనూరు జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్  గారు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో రాహుల్ సాగర్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మిగనూరు పట్టణంలో పెండింగ్ రహదారి పనులను పూర్తి చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. పట్టణంలో అనేక వార్డుల్లో రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ చేసి కొబ్బరి కాయ కొట్టి అలాగే వదిలేశారని విమర్శించారు. అలా వదిలేయడం వల్ల కాలనీవాసులు అయితే వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారు.  అలాగే  తీవ్రంగా ఇబ్బందికి గురి అవుతున్నారని, అధికారులు స్పందించి రహదారి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రవి ప్రకాష్ షబ్బీర్ రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com