Logo
Date of Publish : 23 March 2022, 9:32 am
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి అండగా నిలిచిన పెనమలూరు నియోజకవర్గ జనసేన నాయకులు

   పెనమలూరు, (జనస్వరం) : కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఆ గ్రామములో ఉన్నటువంటి జనసైనికుడు గంధం అనిల్ నియోజకవర్గ జనసేన నాయకులకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పెనమలూరు నియోజకవర్గ నాయకులు పులి కామేశ్వరరావు ఆ కుటుంబాన్ని పరామర్శించటం జరిగింది. ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు, గ్యాస్, సిలిండర్ అందించడం జరిగింది. ఆలాగే జనసేన పార్టీ పేదలకు ఎప్పుడు అండగా ఉంటుంది అని భోరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోన జనార్దన్ కంకిపాడు మండల అధ్యక్షులు ముప్పా రాజా, బోయిన నాగరాజు, ముప్పిరి ఆర్.కె.నాయుడు, సుంకర శివ, వీర మహిళలు కొఠారి లావణ్య, సునీత తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com