Search
Close this search box.
Search
Close this search box.

పీలేరు జనసేన నాయకులని కక్షసాధింపు చర్యలు చేస్తున్న వైసీపీ నాయకులు

     పీలేరు, (జనస్వరం) : చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం, వాయల్పాడు జనసేన మండల కమిటీ సభ్యులు పత్తేపురంకి చెందిన బాలు, శివ, నరేష్ ని స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, వైసీపీ నాయకులు ఉద్దేశపూరితంగా, కక్షసాధింపు చర్యలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన కాలనీ ఇళ్లకు సంబంధించిన బిల్లులను రాకుండా ఇబ్బందులకు గురి చేయటమే కాకుండా వైసీపీకి మద్దతు ఇవ్వాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పీలేరు ఇంచార్జీ బెజవాడ దినేష్ బాధితుల ఇంటికి వెళ్లి ధైర్యం నింపి, జనసేన పార్టీ ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది అని భరోసా ఇచ్చి చట్టప్రకారం లబ్ధిదారులకి రావాల్సిన బిల్లులను వచ్చేలా అధికారులతో మాట్లాడి తగుచర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి RK బాటసారి, వాయల్పాడు మండల ఇంచార్జి మండెం కిషోర్, ఉపాధ్యక్షుడు అమ్మిట్టి సందీప్ కుమార్, నిమ్మనపల్లి మండల ఇంచార్జి ప్రదీప్ సింగ్, మండల కమిటీ సభ్యులు దేపాని ప్రభాకర్, భాస్కర్, హర్ష, పవన్, ప్రశాంత్, బాలరాజు, గురు ప్రసాద్, వేణు, దిలీప్, సాయి, భరత్, బాలాజీ, ధనుష్, సుకు కుమార్, రాజ్ కుమార్, రెడ్డి శేఖర్, ప్రసాద్, ప్రియాంక పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way