Logo
Date of Publish : 12 October 2020, 11:26 am
Editor : Sake Naresh

రిటైన్ వాల్ కూలీ ఇంటి మీద పడడంతో గర్భిణీ స్త్రీ, బాబు మరణించడంతో పరామర్శించించ పశ్చిమ నియోజకవర్గ నాయకులు పీలా రామకృష్ణ

రిటైన్ వాల్ కూలీ ఇంటి మీద పడడంతో గర్భిణీ స్త్రీ, బాబు మరణించడంతో పరామర్శించించ పశ్చిమ నియోజకవర్గ నాయకులు పీలా రామకృష్ణ

              నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పశ్చిమ నియోజకవర్గం లో గాజువాక డీపో దగ్గర గణపతి నగర్ కొండ ప్రాంతంలో ఒక రిటైన్ వాల్ కూలీ ఇంటి మీద పడడంతో ఇంట్లో ఉన్న ఒక గర్భిణీ స్త్రీ మరియు బాబు మరణించడం జరిగింది. వాళ్ళ అత్తగారు కూడా పరిస్థితి విషయంగా ఉందని బంధువులు చెబుతున్నారు. ఈ యొక్క ప్రాంతాన్ని జనసేన పశ్చిమ నియోజకవర్గ నాయకులు పీలా రామకృష్ణ గారు వెళ్లి చూసి, చనిపోయిన వారి బంధువులకి తగిన న్యాయం చేకూర్చాలని అధికారులతో మాట్లాడారు.  అలాగే గణపతి నగర్ లో గల కొండ ప్రాంతంలో  ఒక కమిటీహాల్ నియమించాలని ఇలాంటి వర్షాకాలంలో కొండవాలు ప్రాంతం ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు తెలిపారు. జనసేన పార్టీ నుంచి ఆయన ప్రశ్నిస్తూ చనిపోయినటువంటి వారికి తగిన నాయ్యం చేయాలని గవర్నమెంట్ అధికారులు, వి ఆర్ ఓ, మరియు వాలంటరీని ప్రశ్నించారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా అధికారులు చూసుకోవాలని అధికారులకు తెలిపారు. అక్కడే దగ్గరుండి పంచనామా నిర్వహించి అక్కడ ఉన్నటువంటి యువతనే ఈ యొక్క కష్టకాలం లో బాగా సహాయం చేశారని అభినందించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com