Logo
Date of Publish : 20 April 2022, 2:04 pm
Editor : Sake Naresh

రాష్ట్రంలో పెంచిన ధరలను తగ్గించాలని పెద్దాపురం జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిరసన

     పెద్దాపురం, (జనస్వరం) : వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన విద్యుత్ చార్జీల, ఆర్టీసీ చార్జీల పెంపు పెరిగిన ఇంటి పన్ను, చెత్త పన్ను, గ్యాస్, పెట్రోల్ ధరలపై  కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో పెద్దాపురం పట్టణంలో నిర్వహించడం జరిగింది. అలాగే జనసేన నాయకులతో కలిసి ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుంకర కృష్ణవేణి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, గ్రామ పట్టణ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com