Logo
Date of Publish : 25 May 2022, 5:10 pm
Editor : Sake Naresh

కళాకారుల కుటుంబానికి అండగా పరామర్శించిన పేడాడ రామ్మోహన్

           శ్రీకాకుళం ( జనస్వరం ) : 23-05-2022 న శ్రీకాకుళంలో డాన్స్ ప్రోగ్రాం ముగించుకొని వైజాగ్ తిరిగి వస్తుండగా  ఇద్దరు కళాకారులు ప్రమాదానికి గురయ్యారు. అందులో వేణు స్పాట్లో మృతి చెందాడు. కళాకారిణి తిలోత్తమ గాయలపాలవ్వగా జనసైనికులు లుక్స్ గణేష్, అర్జున్ ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు ఆమదాలవలస ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఘటన స్థలానికి వెళ్లి అక్కడ పోలీస్ వారితో మాట్లాడి గాయలపాలయ్యిన తిలోత్తమను పరామర్శించి వేణు పోస్టుమార్టం దగ్గర ఉండి జరిపించి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి ఓదార్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com