Logo
Date of Publish : 22 July 2023, 10:14 pm
Editor : Sake Naresh

వైసీపీ నాయకులు మీద చెప్పుల వర్షం కురుస్తుందని ఘాటుగా హెచ్చరించిన పేడాడ రామ్మోహన్ రావు

       ఆముదలవలస ( జనస్వరం ) : జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన, పేడాడ రామ్మోహన్ రావు. నిన్న జరిగిన వెంకటగిరిలో నేతన్న నేస్తం కార్యక్రమంలో ముఖ్య మంత్రి జగన్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులుపవన్ కళ్యాణ్ గారి పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. వీటికి ఘాటుగా కౌంటర్ ఎటాక్ చేశారు వాలంటరీ వ్యవస్థ సేకరిస్తున్న సమాచారాన్ని అంతా నానక్ రామ్ గూడ లో ఎఫ్.ఓ.ఏ అనే కంపెనీలో ఎందుకు ఉంది అని ప్రశ్నించారు? వైయస్సార్ సిపి పార్టీ మంత్రులు మరియు నాయకులు, పేటీఎం బ్యాచ్ అందరూ కలిసి వాలంటరీ వ్యవస్థను తప్పు తోవ పట్టిస్తున్నారని నిలదీశారు? అలాగే వైసిపి పార్టీ నాయకులు మంత్రులకి చెప్పు చూపించారు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు గానీ జనసేన పార్టీ నాయకులను గాని కించపరిచే విధంగా మాట్లాడితే వై ఎస్ ఆర్ సి పిపార్టీ నాయకులు మీద చెప్పులు వర్షం కురుస్తుందని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్, ఎలకల రమణ మరియు జన సైనికులు ఫణి కుమార్, అశోక్, రాజు, మున్నా, కరుణ సాగర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com