Logo
Date of Publish : 29 May 2023, 2:24 pm
Editor : Sake Naresh

ఫ్లెక్సీ తొలగించాలని డిమాండ్ చేసిన పేడాడ రామ్మోహన్ రావు

        ఆముదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా వైసీపీ నాయకులు పెట్టిన ఫ్లెక్సీ తక్షణమే తొలగించాలని జనసేన నాయకులు కోరారు. ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు డిమాండ్ చేస్తూ SP ఆఫీస్ కి మరియు మున్సిపల్ కమిషనర్ కు కంప్లైంట్ చేసిన అప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫ్లెక్సీ తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ రోడు పై బైఠాయించడం జరిగింది. ఈ ప్రక్రియలో పోలీసులు కి జనసేన నాయకులకు మధ్య తోపులట జరగడంతో నాయకులును, కార్యకర్తలను దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ లాక్కుంటూ తీసుకువెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పాత్రుని పాపారావు, MPTC విక్రమ్ అంపిలి, సరుబుజ్జిలి మండల అధ్యక్షుడు పైడి మురళి మోహన్, మజ్జి రాంబాబు,సేపెన రమేష్, సిర్లపు గణేష్, పైడి ధనుంజయ్, తోట అప్పల రాజు, కరునాసగర్, చిన్ని, రాము, యశ్వంత్,రామకృష్ణ, చిట్టి బాబు, రాధా కృష్ణ, కిరణ్, మన్మథ, మరియు శివాజీ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com