Logo
Date of Publish : 09 February 2024, 9:03 pm
Editor : Sake Naresh

జనసేన కార్యకర్తల సమావేశంలో పేడాడ రామ్మోహన్

    ఆముదాలవలస ( జనస్వరం ) : మరో రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రామ్మోహన్ రావు  ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకులు కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసి జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రానున్న రోజుల్లో మున్సిపాలిటీ లోని అన్ని వార్డుల్లో పర్యటించేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని సూచించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com