Logo
Date of Publish : 23 October 2020, 4:46 pm
Editor : Sake Naresh

ఉపాధి కోల్పోయిన ప్రయివేటు టీచర్స్, లెక్చరర్ సమస్యల పరిష్కారం కోసం అవనిగడ్డ జనసైనికుల శాంతియుత పాదయాత్ర

ఉపాధి కోల్పోయిన ప్రయివేటు టీచర్స్, లెక్చరర్ సమస్యల పరిష్కారం కోసం అవనిగడ్డ జనసైనికుల శాంతియుత పాదయాత్ర

                    అవనిగడ్డ నియోజకవర్గం,చల్లపల్లి మండలం కరోనా కారణంగా స్కూల్స్ మూతపడటంతో ఉపాధి కోల్పోయిన ప్రయివేటు టీచర్స్, లెక్చరర్ లు తమ సమస్యలు పరిష్కారం కోసం చల్లపల్లి గాంధీ విగ్రహం నుండి మచిలీపట్నం కలక్టరేట్ వరకు శాంతియుత పాదయాత్ర నిర్వహించారు. వారి సమస్యల పరిష్కారం కోసం మద్దతు గా చేస్తున్న ర్యాలీ కి జనసేన పార్టీ, సి.ఐ.టి.యూ,బీజేపీ, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, మడమల రంజిత్ కుమార్, లక్ష్మీపురం-4 జనసేన యమ్.పి.టి.సి అభ్యర్థి సూదాని నందగోపాల్, మహేంద్ర అంకాని, బండి నాగార్జున, విమల్ కృష్ణా, రాజు ముక్కొళ్ళు, సోమరౌతు తాతారావు, సోమరౌతు నాంచారయ్య, సోమరౌతు చిన్మయ్బీ, జేపీ నాయకులు భోగాధి చంద్రశేఖర్, లక్ష్మీపురం-2 బీజేపీ యమ్.పి.టి.సి అభ్యర్థి పీతా లక్ష్మీ ప్రతాప్, సి.ఐ.టి.యు నాయకులు ఎ.నారాయణ, గాగారిన్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com