Logo
Date of Publish : 08 February 2023, 8:30 am
Editor : Sake Naresh

ప్రజల అందరి ఆశీస్సులతో పవనన్న ప్రభుత్వం స్థాపిస్తారు : యు.పి.రాజు

                రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) ఆధ్వర్యంలో  ఇంటిఇంటికి జనసేన పార్టీ కార్యక్రమం రేగిడి ఆమదాలవలస మండలం అంబకండి గ్రామంలో చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్ళిన యు.పి.రాజు ప్రజల సమస్యలను అధ్యయనం చేసి జనసేన పార్టీ తరుపున అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ప్రజలు అందరు ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, అప్పలనాయుడు, లక్షమ్ నాయుడు, సాయి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com