Logo
Date of Publish : 30 January 2023, 10:31 am
Editor : Sake Naresh

నర్సీపట్నంలో ఘనంగా పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు

            నర్సీపట్నం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి జన్మదిన వేడుకలు ఆదివారం నర్సీపట్నంలో ఘనంగా జరిగాయి. నర్సీపట్నంలో అంజనా దేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు పెనుపోతల నాగు కోశాధికారి కొత్తకోట రామ్ శేఖర్, మంత సంతోష్, సానపల్లి శ్రీకర్, పత్యాల హర్ష నర్సీపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పెదబొడ్డేపల్లి నిరాశ్రయుల వసతి గృహంలో నిరాశ్రయులకు భోజనాలు అందించారు. సాయంత్రం కేక్ కటింగ్ చేసి తదనంతరం రోడ్డు మీద నిరశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com