Logo
Date of Publish : 23 November 2023, 9:08 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ ఆలోచన, చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అత్యవసరం

      గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : పాలసముద్రం మండలం, బాలకృష్ణాపురం పంచాయతీ, బాలకృష్ణాపురం హరిజనవాడ, బాలకృష్ణాపురం, ఆముదల పుత్తూరు గ్రామాలలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆదేశాలు మేరకు  నిర్వహించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ గెలవడమే లక్ష్యంగా జీఎస్పీ టిడిపి ఉమ్మడి ప్రణాళిక అని తెలిపారు. సరికొత్త ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసి, సంపద సృష్టించి, సంక్షేమ పాలన అందించడమే మా ద్యేయమని ఉద్ఘాటించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆలోచన, చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అత్యవసరమని తెలియజేసారు. భవిష్యత్ గారంటీ లోని అంశాలను ఇంటింటికి వెళ్లి తెలియజేసారు. వైసిపి పాలనలో ప్రజలు సుభిక్షంగా లేరని, అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం విజయకేతనం. ఎగరేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, ఉపాధ్యక్షులు రాఘవ, వాసు నాయుడు, కార్వేటి నగర్ మండల అధ్యక్షులు శోభన్ బాబు, బాలకృష్ణాపురం పంచాయతీ అధ్యక్షులు హేమంత్, పాల్రాజ్, మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కోదండ, నాయకులు శేఖర్, నరేష్, హరీష్, శేఖర్, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com