పత్తికొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ పాలసీల గురించి మాట్లాడలేని చాతకాని చచ్చు వెదవలను ఎన్నుకున్న ప్రజలకు వందనం.... 11 రోజులుగా పవన్ కళ్యాణ్ అన్న గారు ఎక్కిన వాహనం వరాహి కాదు వారాహి నువ్వు ఎంత మతమార్పిడి కుటుంబంలో పుట్టిన కొంచం పాలిస్తున్న ప్రజలు కొలిసే దేవుళ్ళ పేరు తెలుసుకో.. మాట్లాడితే పెళ్ళిళ్ళు అనే మాట తప్ప నాలుగున్నర సంవత్సరాల్లో నువ్వు చేసిన ప్రగతి గురించి చెప్పడం రాదు. పెళ్లిళ్ల గురించి మాట్లాడుదాం అంటే చదువుకున్న చదువు, గురువులు నేర్పిన సంస్కారం ముందు ఒక వ్యక్తిని తిట్టాలి అంటే ఇంట్లో ఆడపడుచు ను మాట అనాల్సివస్తుంది అని నా నోటిని అదుపు చేసుకుంటున్నాము. మీరు పవన్ కళ్యాణ్ అన్న గారి పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు నీ తాత, నీ బాబాయ్, నీ చెల్లెలు గురించి మాకు మాట్లాడటం మొదలుపెడతాము. అవును పవన్ కళ్యాణ్ అన్న గారు అవేశం తో ఊగిపోయే మాట్లాడుతాడు. ఎందుకంటే ప్రజా సమస్యను తన స్వంత సమస్యగా భావిస్తే ఆవేశమే వస్తుంది. ఐనా మీరు మాట్లాడాలంటే ముందు సరైన తెలుగు రాదు. సమస్య నీది అనే భావన లేదు కనుక ముఖ కవలికల్లో దొరికితేనే నువ్వు మాట్లాడితే 10సెకండ్లకొకసారి పేపర్ చుసుకొకపోతే ఫ్లో పోతది. జగన్ మోహన్ రెడ్డి అను నువ్వు నిజాయితీ పరుడివి ఐతే పాలసీలతో సమాధానం చెప్పడానికి ప్రజా వేదిక ఏర్పాటు చేస్తాం. వచ్చి రుజువులు చూపించి నీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పు అని రుజువు చెయ్యి.. ఐనా మీ 60:40 విషయం చెబుతాను. చంద్రబాబు నాయుడు పాలించిన 5 సంవత్సర కాలం లో నువ్వు పాలించిన 4 1/2 సంవత్సరంలో ఒకరి మీద ఒకరు ఇంతవరకు ఒక ఆరోపణను నిరుపించలేదు అంటేనే మీ బంధం అర్దం అవుతుంది. ముఖ్యమంత్రి స్థాయి మరిచి నీ దిగజారుడు మాటను నేను ఖండిస్తున్నాని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com