Logo
Date of Publish : 04 September 2021, 6:00 am
Editor : Sake Naresh

విజయవాడ 48వ డివిజన్ లో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు

     విజయవాడ, (జనస్వరం) : విజయవాడ 48వ డివిజన్ లో బొల్లి అప్పారావు, పైలా రేణు వాసు, తమ్మిన చక్రవర్తి గార్ల ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 50వ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ పోతిన వెంకట మహేష్ గారు, నగర కార్యదర్శి శ్రీ వేవిన నాగరాజు గారు, కనక దుర్గమ్మ ధార్మిక సేవ మండలి సభ్యులు శ్రీ నార్రంశెట్టి కూర్మరావు గారు  ఆధ్వర్యములో కేక్ కటింగ్  చేయడం జరిగింది. అలాగే ఇతర నాయకులు యజలి రవి కిరణ్, పిసా నాని, తలది మహేష్, పిసా వెంకటేష్ మరియు ఇతర జనసైనికులు, అభిమానులు ఈ కార్యక్రమంలో  పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com