Logo
Date of Publish : 03 September 2020, 6:15 pm
Editor : Sake Naresh

ఇంద్రజిత్ ఆధ్వర్యంలో ఘనంగా అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇంద్రజిత్ ఆధ్వర్యంలో ఘనంగా అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

                   జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 49వ జన్మదినం సందర్భంగా 62వ వార్డ్ యువ నాయకుడు ఇంద్రజిత్ ఆధ్వర్యంలో అల్లూరి సేత రామరాజు కాలనీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కి జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జి శ్రీ పీలా రామకృష్ణ ముఖ్య అతిధి గా విచ్చేసి కేక్ కట్ చేశారు అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏడాది అధినేత జన్మదిన వేడుకలు సేవ కార్యక్రమాలతో చేస్తున్నాం అని ఈ ఏడాది కూడా 445 ఆక్సిజన్ సిలిండర్లు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఉచితంగా అందజేశారు జనసైనికులు అనంతరం పలు చోట్ల సేవ కార్యక్రమాలు నిర్వాహించాం అని యువకులను సేవ మార్గం వైపు నడిపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు, అనంతరం ఇంద్రజిత్ మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వస్తోంది అంటే మాకు ఒక పండగలా చేసుకుంటాం అని రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ కష్టం వచ్చిన జనసేన పార్టీ గుర్తుకు వస్తోంది అని తెలియజేశారు. కార్యక్రమంలో వార్డ్ జనసైనికులు తరకేశ్, శంకర్, జగదీశ్, సాయి, నందు, చందు సునీల్, వాసు, సంతోష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com