Logo
Date of Publish : 03 September 2022, 7:41 pm
Editor : Sake Naresh

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

    శ్రీకాళహస్తి, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా  శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంఛార్జ్ వినుత కోటా ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నందు నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కటింగ్ చెయ్యడం జరిగింది. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నుండి VMC సర్కిల్ మీదుగా నాలుగు మాడ వీధులు మీదుగా స్వామి రిలాక్స్ ప్యారడైజ్ హోటల్ వరకు 2 కి.మీ పవన్ కళ్యాణ్ నినాదాలతో బారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం అవయవదాన (ORGAN DONATION CAMP) కార్యక్రమం భారతదేశంలో ప్రక్యాతిగాంచిన మోహన్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ నాయకులు, జనసైనికులు 100 మంది అవయవదాననికి ముందుకు వచ్చి డోనార్ కార్డ్ ద్వారా అనుమతిని తెలపడం జరిగింది. అనంతరం నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా నాయకులు, జనసైనికులు పార్టీకి విరాళం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, బారీ ఎత్తున నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com