Logo
Date of Publish : 04 September 2022, 2:34 am
Editor : Sake Naresh

పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు

          పాలకొండ  ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ గర్భాన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సత్తిబాబు గారు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలు ఒక బలమైనటువంటి మార్పు కోసం తపిస్తున్నారో.. అలాంటి సమాజాన్ని మనం తీసుకురావాలని, అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలను, పార్టీ మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రచారం చేయాలని జనసైనికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జల్లు సొంబాబు ,ఎన్ని శ్రీను ,విశ్వనాథం, సాయి, గణేష్,మీడితాన ప్రసాద్, P. శేకర్, గర్భాపు నరేంద్ర, సతివాడ వెంకటరమణ, J.రాంబాబు, యోగి, అనిల్, సతీష్, నారాయణరావు, రమేష్, 4 మండలాల జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com